తిరుపతి పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా "ఆరే అజయ్ కుమార్" వస్తున్నారా ?తిరుపతి పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆరే అజయ్ కుమార్ ని పరిశీలిస్తున్నట్టు సమాచారం అజయ్ కుమార్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పుడు జిల్లా స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగా అదే విధంగా ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నగర వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు గడిచిన ఎన్నికల్లో శాసనసభ అభ్యర్థి గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేశారు తిరుపతి స్థానికుడైన అజయ్ కుమార్ ఎస్వీ యూనివర్సిటీ నందు ఉన్నత విద్యను అభ్యసించారు ఎస్సీ మాల సామాజిక వర్గానికి సంబంధించిన అజయ్ కుమార్ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని మహబూబాబద్లో ఓదార్పు యాత్ర సందర్భంగా అరెస్టు చేసినప్పుడు జరిగిన ఆందోళన కార్యక్రమాలకు నాయకత్వం వహించి దాదాపు 45 రోజుల పాటు జైలులోనే గడిపారు ఇంతకాలంగా అజయ్ కి పెద్దగా రాజకీయ అవకాశాలు రానప్పటికీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఆయన పేరు కూడా పరిశీలన చేస్తున్నట్టు సమాచారం ఈ సమాచారం కనుక నిజమైతే కష్టించి పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న వారికి జగన్ మోహన్ రెడ్డి గారు గానీ భూమన కుటుంబం గాని ఎప్పుడు అవకాశాలు కల్పిస్తూ ఉంటాయన్నది మరొకసారి ఋజువు అయినట్లే....


ప్రస్తుతం వున్నా కరోనా మమహమ్మారీ సమయం లో కూడా ఈయన చాల శ్రమించి ప్రజలకు సేవ చేయడం జరిగింది.ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి గారి గురించి మరియు వారి తనయులు అభినయ రెడ్డి గారి,, మహమ్మారి కరోనా లాక్ డాన్ సమయంలో వాళ్ళిద్దరు కుటుంబాలకు దూరంగా రాత్రనకా పగలనకా ఒకపక్క కరోనా నుండి అప్రమత్తత చెబుతూ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ మరోపక్క ప్రజల ఆకలి తీర్చడంలో వారి కుటుంబం ఎంతో కష్టపడ్డారు.. వారి ఆదేశంతో మీరందరూ అహర్నిశలు సైనికుల పని చేశారు ఆకలి తో బాధపడుతున్న ప్రతి పేదవాడికి తెలుసు.. తిరుపతి ప్రజల పట్ల కరుణాకర్ రెడ్డి వారి తనయులు అభినయ్ రెడ్డి చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలలో మీరు భాగస్వాములు అయినందుకు మేమందరం గర్వపడుతున్నాం...అజయ్ కుమార్ గారుఇలానే మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే రాజకీయంగా ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతారు.. ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోతారు.. ప్రజలందరూ మీవెంటే నడుస్తారు

Tirupati Vibes Exclusive Interview On "Ajay Kumar Are" Sir.176 views